‘నా రక్తంలోనే రాజకీయం ఉంది. నేను పుట్టింది రాజకీయ కుటుంబంలో కవిత ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా.. జగిత్యాల అభివృద్ధి రేవంత్‌రెడ్డితోనే సాధ్యం అని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల లో మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలోని నూకపెల్లి డబుల్ బెడ్రూంలలో వసతుల కోసం రేవంత్ 32 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు, ఇతర పార్టీల నుండి గెలిచిన వారు BRS హయాంలో మంత్రులు కాలేదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జీవన్‌రెడ్డికి పీసీసీ సమాచారం ఇవ్వడంలో లోపం జరిగిందన్నారు ఎమ్మెల్యే సంజయ్.
కవిత ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా’- సంజయ్
0
161
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


