32.2 C
Hyderabad
Saturday, May 16, 2026
spot_img

బండి సంజయ్ తల్లికి గుండెపోటు… స్టెంట్ వేసి అత్యవసర చికిత్స

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబంలో ఆందోళన నెలకొంది. ఆయన తల్లి శకుంతల ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

సమాచారం ప్రకారం… శకుంతలకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను మెడికవర్ ఆసుపత్రికు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

వైద్యులు అత్యవసరంగా గుండెకు స్టంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పరిశీలిస్తున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని శకుంతల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

 

Latest Articles

కాన్వాయ్ లోని వాహనాలను కుదించుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ఇప్పటివరకు ఎక్కువ వాహనాలతో సాగిన కాన్వాయ్‌ను నాలుగు వాహనాలకు పరిమితం చేసినట్లు సమాచారం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్