‘హిందూ ఏక్తా యాత్ర’లో పాల్గొనాలని యువతకు సంజయ్ పిలుపు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ జరగనుంది. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా అసోం సీఎం హిమంత్‌ బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రతి ఏటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ చేపడుతున్నామని సంజయ్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని సంజయ్ పిలుపునిచ్చారు.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్