ఢిల్లీలో తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అజయ్ అలియాస్ గోలి ఢిల్లీ హతమయ్యాడు. షాబాద్ డెయిరీ పోలీసు స్టేషన్ పరిధిలో రోహిణి సెక్టార్ 29లో పోలీసులకు, నేరస్థులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. స్పెషల్ సెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ ఎన్ కౌంటర్ చేసింది. తిలక్ నగర్ లోని ఓ షోరూమ్ లో జరిగిన కాల్పుల్లో అజయ్ అలియాస్ గోలి ప్రమేయం ఉంది. కాగా, గోలి అనుచరుడు కోల్ కతా విమానాశ్రయంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పట్టుపడ్డాడని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు.
హిమాన్షు భావు గ్యాంగ్ కు చెందిన అజయ్ హతం
0
218
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


