అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?’ అని BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ‘ఎక్స్’లో ఆమె స్పందించారు. ఆధారాలు లేకున్నా.. ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అన్నారు. ఆధారాలు ఉన్నా.. అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని.. అదానీ వైపేనా? అని కవిత విమర్శించారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత
0
213
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


