బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం కిందట నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హాజరయ్యారు. సినీ నటి హేమ కూడా ఉన్నారు. అయితే తానేమీ రేవ్ పార్టీలో పాల్గొనలేదని, గెస్ట్ హౌస్ లో ఉన్నా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ నిజం కాదని బెంగళూరు పోలీసులు కొట్టి పరే శారు. బ్లడ్ శాంపిల్స్ ని సేకరించిన పోలీసులు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో హేమ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. తాజాగా ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం
0
280
Latest Articles
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
- Advertisement -
- Advertisement -


