బిగ్ బ్రేకింగ్: అవినాశ్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మందస్తు బెయిల్ పిటిషన్ కు తెలంగాణ హైకోర్టు అనుమతిచ్చింది. ఈనెల 25వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటివరకు అవినాశ్ రెడ్డి ప్రతిరోజు విచారణకు హాజరుకావాలని తెలిపింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని పేర్కొంది.   ఈనెల 25వ తేదిన బెయిల్ పై తుది తీర్పు ఇస్తామని ప్రకటించింది.

సోమవారం మధ్యాహ్నం విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అటు సీబీఐ, సునీతారెడ్డి.. ఇటు అవినాశ్ రెడ్డి లాయర్ల మధ్య హోరాహోరీ వాదనలు జరిగాయి. ఒకనొక దశలో సునీత, అవినాశ్ లాయర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Latest Articles

అల్వాల్‌లో నకిలీ ఫార్మా ఎక్సిపియెంట్స్ దందా.. రూ.70.56 లక్షల విలువైన స్టాక్‌ సీజ్‌

అల్వాల్‌లో ఫార్మాస్యూటికల్ ఎక్సిపియెంట్లపై అక్రమ లేబుల్ ట్యాంపరింగ్ వ్యవహారాన్ని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు బట్టబయలు చేశారు. జూన్ 12న ఆల్వాల్‌లోని డీకే ఫార్మాస్యూటికల్స్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ దాడెలంలొ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్