Kiran Kumar Reddy |బీజేపీలో చేరనున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?

Kiran Kumar Reddy |ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న నల్లారి.. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌గా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. నల్లారి(Kiran Kumar Reddy)కి బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నుండి తొలిగిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా యాక్టివ్‌గా లేరు. ఇకనుండి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Read Also: BRS మీటింగ్ లో 15 మంది MLAలకు కేసీఆర్ జలక్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు

ప్రపంచానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు మంత్రులు ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్