బీఆర్‌ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సరూర్‌నగర్‌లో BRS యువ సంగ్రామ సభను నిర్వహించాలని తలపెట్టింది. సభకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. షరతులతో సభకు అనుమతి ఇచ్చింది. హైవేను బ్లాక్ చేయకూడదని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని సూచించింది. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి
0
14
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


