ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ను మాజీ మంత్రి జోగి రమేశ్ కలిశారు. మైలవరంలో అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ దోపిడీపై ఆధారాలు ఉన్నాయని అన్నారు,. వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని జోగి రమేశ్ హెచ్చరించారు.
వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోండి- కలెక్టర్ కు జోగి రమేశ్ ఫిర్యాదు
0
77
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


