మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఘటన మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం పరభణి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యశ్వాడి గ్రామం ఛత్రపతి సంభాజీనగర్‌కు సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్