విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీలో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు
0
49
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


