కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం కలకలం రేపింది. పాలలో కెమికల్స్, గమ్ము, మిల్క్ పౌడర్ మిక్సింగ్ చేస్తూ కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో అక్రమార్కుల బాగోతం బయటపడింది. బాలాజీ నగర్ సమీపంలో నకిలీ పెరుగు దందా జరుగుతున్నట్టు తేలింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మిల్క్ కంపెనీల బ్రాండ్ల పేర్లతో అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే ఇతర కంపెనీల బ్రాండ్ల పేర్లతో తయారీ జరుగుతోంది. కోదాడ కేంద్రంగా కల్తీ దందా జరుగుతున్నా.. ఆహార భద్రత అధికారుల మౌనమెందుకు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అధికారులు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లేనా..? అధికారుల అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయా అనేది అంతుచిక్కని ప్రశ్న.
కోదాడలో కల్తీ పాలు, పెరుగు వ్యాపారం.. స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడ్డ బాగోతం
0
52
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


