ఐ లవ్‌ యూ అమ్మానాన్న… 12వ తరగతి టాపర్‌ ఆత్మహత్య

ఉత్తరాఖండ్‌ లోని డెహ్రడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఐలవ్‌ యూ అమ్మానాన్నా అంటూ సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. మృతురాలు రియా కుమారి 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఓ మాజీ సైనికుడి కుమార్తె. మధ్యాహ్నం భోజనం కోసం ఆమె తల్లి రియా కుమారిని పిలిచింది. మంగళవారం ఉదయం ఆమె గది తలుపులు తెరవకపోవడంతో బలవంతంగా గది తెలుపులు తెరిచి చూడగా హ్యంగ్‌ చేసుకుని కనిపించింది. సూసైడ్‌ నోట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అమ్మనాన్న ఐలవ్‌ యూ. నా చావుకు ఎవరూ కారణం కాదు అని సూసైడ్‌ నోట్‌ లో రాసి ఉంది.

రియాకుమారి 12వ తరగతిలో టాప్‌ స్కోర్‌ 97 శాతం స్కోర్‌ చేసింది. ఈనెల 21న జరగనున్న నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతోంది. మొదటిసారి రాసిన నీట్‌ ఎగ్జామ్‌లో ఆమె అర్హత సాధించలేదు.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్