టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది.
బుధవారం ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
Latest Articles
- Advertisement -


