హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బాచుపల్లి, నిజాంపేట్‌, ప్రగతినగర్‌లో వాన పడుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, KPHB, లింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, ముషీరాబాద్‌, జూబ్లీహిల్ష్‌, ఫిలింనగర్‌, బంజారాహిల్స్‌, చంపాపేట్‌, కర్మన్‌ఘాట్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ, లక్డీకపూల్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్