బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా.. రాజీనామా చేస్తానని కేటీఆర్ అంటున్నారని.. అర్బన్ ప్రాంతంలో మీ కంటే ఎక్కువ ఇళ్లు కడతామని చెప్పారు. ఇళ్లు కట్టాకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్టు తాము నిరూపిస్తే.. కేటీఆర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా అని ప్రశ్నించారు.
కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్
0
4
Previous article
Next article
Latest Articles
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
టాలీవుడ్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...
- Advertisement -
- Advertisement -


