Satvik Suicide Case |సాత్విక్ సూసైడ్ కేసులో నలుగురు అరెస్ట్

Satvik Suicide Case | ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు. లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్ తో పాటు మరో ఇద్దరిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. తనను వేధిస్తున్నారని సూసైడ్ నోట్ లో ఈ నలుగురి పేర్లను సాత్విక్ రాశాడు. కాగా కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక  క్లాస్ రూమ్ లోనే సాత్విక్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also: ఉగ్రవాదులు చంపేస్తారు అనుకున్నా.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్