35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

తెలంగాణలో 11 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లు నియామకం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాలక మండళ్లు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. సమాజంలోని వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా ఆయా వర్గాల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తోంది.

 

పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: గుడూరు శ్రీనివాస్

భట్టరాజ కో-ఆపరేటివ్ ఫెడరేషన్

చైర్మన్: చి. బాలరాజు

వెలమ కార్పొరేషన్

చైర్మన్: జువ్వాడి నర్సింగ్ రావు

షీప్ & గోట్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్

చైర్మన్: కొల్లే సారిత

లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ

చైర్మన్: చరణ్ కౌశిక్ యాదవ్

తెలంగాణ తెలుగు అకాడమీ

చైర్మన్: ప్రొఫెసర్ వెంకట నారాయణ

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్

చైర్మన్: బసవరాజు శ్రీనివాస్
వైస్ చైర్మన్: పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్

రజక కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: డా. దాసరిరాజు అజయ్ కుమార్
వైస్ చైర్మన్: బంగారు బాబు

గీత కార్మికుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్
వైస్ చైర్మన్: కేసం నాగరాజు గౌడ్

పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: దొంగరి వెంకటేశ్వర్లు
వైస్ చైర్మన్: బుడగం శ్రీనివాస్

మేర కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: సంగ వెంకటరాజం
వైస్ చైర్మన్: ఎం. లక్ష్మీ నారాయణ

వాల్మీకి బోయ కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: గట్టు తిమ్మప్ప
వైస్ చైర్మన్: బోయ నాగేష్

మున్నూరు కాపు కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: బొమ్మ శ్రీరామ్
వైస్ చైర్మన్: అల్లం భాస్కర్

యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: ఎం. రఘునాథ్ యాదవ్
వైస్ చైర్మన్: గజ్జి భాస్కర్ యాదవ్

వడ్డెర కో-ఆపరేటివ్ కార్పొరేషన్

చైర్మన్: గుంజ రేణుక నారాయణ
వైస్ చైర్మన్: బత్తుల వెంకటేష్

తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

చైర్మన్: దూడెం వెంకట రమణ
వైస్ చైర్మన్: జక్కని అనీత

కమ్మ కార్పొరేషన్

చైర్మన్: బండి రమేష్
వైస్ చైర్మన్: పరుచూరి మురళి

Latest Articles

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో రేవంత్‌ భేటీ.. మెట్రో ఫేజ్‌ 2 ఆమోదానికి వినతి

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఏడు కారిడార్ల‌తో కూడిన మెట్రో ఫేజ్‌-II స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్