ఏపీ పోలీసులను చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళల భద్రత, వారి హక్కులు పరిరక్షించేందుకు ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా 18 మంది మహిళలకు సంబంధించిన మిస్సింగ్ కేసులను ఛేదించిన విజయవాడ సిటీ పోలీసులకు ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో కేసులు ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు, హోంమంత్రిత్వ శాఖకు ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ పోలీసులను చూస్తే చాలా గర్వంగా ఉంది – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
0
174
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


