హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట లభించింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. నవంబర్ ఆరున నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ఏపీ ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. దీంతో.. అల్లు అర్జున్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటీషన్ వేశారు.
హీరో అల్లు అర్జున్‌కు ఏపీ హైకోర్ట్‌లో ఊరట
0
257
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


