మద్యం షాపుల లాటరీ వ్యవహారంపై… విమర్శలు గుప్పించిన వై.ఎస్ షర్మిల

ఏపీలో మద్యం షాపుల లాటరీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు…ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌ వై.ఎస్ షర్మిల. మద్యం సిండికేట్లను అరికట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులు సిండికేట్లుగా ఏర్పడి వైన్‌ షాపులను దక్కించుకున్నారని తెలిసిందంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు షర్మిల.

కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజార్టీ షాపులు దక్కాయంటే ప్రభుత్వ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోందని ట్వీట్ చేశారు షర్మిల. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే వ్యవహారం అంతా సాగిందని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల.

Latest Articles

మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?

ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్