అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి క్రికెట్ స్టేడియంను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు అధ్యక్షులు చిన్ని నిర్వహించారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీని, అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని చిన్ని చెప్పారు. రాజధాని ప్రాంతంలో క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్ని.
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేలా మంగళగిరి క్రికెట్ స్టేడియం అభివృద్ధి – కేశినేని చిన్ని
0
399
Previous article
Next article
Latest Articles
బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ
పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -
- Advertisement -


