డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసు ముట్టడికి ABVP విద్యార్థి సంఘం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యు కేషన్ కార్యాలయం ముట్టడికి ABVP నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆఫీసు దగ్గరకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుం ది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని నియమించాలని నినాదాలు చేశారు.
డీఎస్సీఓ ను ముట్టడించిన విద్యార్థి సంఘం
0
351
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


