బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి భారీ ఊరట లభించింది. గత నాలుగు రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవాళ పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ. 440 మేర దిగివచ్చింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 72 వేల 760 వద్ద ఉంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.400 తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ. 66 వేల 700 పలుకుతోంది. వెండిధర ఇవాళ భారీగా పడిపోయింది. కిలో వెండి ధర రూ.1200 తగ్గడంతో రికార్డ్ స్థాయి నుంచి దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్లో రూ. 98 వేల 900 పై న పలుకుతోంది.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరట
0
497
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


