లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో సీఎం దిగగానే.. అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ఫ్యాంట్ తో ఎయిర్ పోర్ట్ లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెట్టర్ ఉంది. చిరు నవ్వుతో జగన్ ఎయిర్ పోర్ట్ లో ఉల్లాసంగా కనిపిం చారు. కాగా, నిన్న కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్‌.ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్ లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు.

Latest Articles

నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్