జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేష్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేశారు. పవన్ చంద్రబాబుకు ఊడిగం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని పవన్ పార్టీ పెట్టారని, పాలేరు కంటే హీనంగా పనిచేస్తు న్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కొత్త పల్లకి ఎత్తుకున్నారని పోతిన మహేష్ స్పష్టంచేశారు.
పవన్ ఓ ప్యాకేజీ స్టార్ – పోతిన మహేష్
0
171
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


