టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో తన నివాసం నుంచి నేరుగా నెల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంట లకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవలె వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పల్నాడు జిల్లా దాచేపల్లి చేరుకుంటారు. అక్కడ కేసానుపల్లె సభలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో మాట్లాడతారు. ఈ వేదిక మీదే లావు శ్రీ కృష్ణదేవరాయాలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
నేడు నెల్లూరు, గురజాలలో పర్యటించనున్న చంద్రబాబు
0
166
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


