బీసీలంటే బడుగు బలహీన వర్గాల వాళ్లు కాదు… సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్లు…! బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటూ నినదించిన నేత ఏపీ సీఎం వై.ఎస్ జగన్. ఇతర పార్టీల అధినేతల మాదిరిగా… బీసీలను తన రాజకీయ వైకుంఠ పాళిలో పావులుగా ఉపయోగించుకొని తాను నిచ్చెనలు ఎక్కడం కాదు.. పాలిటిక్స్‌లో వారికంటూ సముచిత స్థానం కల్పించిన జనహృదయ నేత జగన్. పెద్దల సభగా పిలిచే రాజ్యసభకు ఇతర పార్టీలు కార్పొరేట్ అధినేతలను, బాగా పలుకుబడి ఉన్న వారిని పంపుతున్న ప్రస్తుత సమయంలో.. జగన్ మాత్రం బడుగు బలహీన వర్గాల వాళ్లను పంపి తనదైన ప్రత్యేకత చూపించిన మనసున్న మనిషి వై.ఎస్ జగన్.
జగన్‌కే జైకొడుతున్న మెజారిటీ బీసీలు
0
275
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


