కొత్త ప్రభుత్వంలో సీఎం రిలిఫ్ ఫండ్ సేవలు నిలిచిపోయాయి. 80 రోజుల పాలనలో 80 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. కొత్త దరఖాస్తులపై ఆంక్షలు ఉండ డంతో… జనం నానా అవస్థలు పడుతున్నారు. వైద్యం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతు న్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత ప్రభుత్వంలో 33 వేల సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా… రేవంత్ సర్కార్ లో మరో 50 వేల సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు వచ్చాయి. 350 కోట్లు విడుదల చేస్తే 80 వేల కుటుంబాలకు సహాయం అందుతుంది. కానీ నిధుల విడుదలలో ప్రభు త్వం జాప్యం చేస్తోందని… వెంటనే సీఎంఆర్‌ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని పేదలు కోరుతున్నారు.
సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ రిలీజ్ చేయాలని డిమాండ్
0
337
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


