బాబు, పవన్‌ యుద్ధం కామెంట్స్‌కు కొడాలి నాని కౌంటర్‌

   టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ యుద్ధం కామెంట్స్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు, పవన్‌ యుద్ధం ఎక్కడి నుండి చేస్తారని ప్రశ్నించారు. ఎవరు ఎక్కడి నుండి యుద్ధం చేస్తారో వారికైనా క్లారిటీ ఉందా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సిద్ధం పేరుతో దూసుకెళ్తున్నారన్నారు. టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో ముందు చూసుకోండని…ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్దం కాదని కొడాలి నాని మండిపడ్డారు.

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్