టిక్ టాక్ వీడియో ఇద్దరు కవలల్ని కలిపింది. పుట్టినప్పుడే ఆసుపత్రిలో విడిపోయిన కవలలు 19సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. జార్జియాకు చెందిన కవలలు అమీ క్విటియా, అనో సార్టానియాలను పుట్టగానే కన్న తండ్రి వారిద్దరిని అమ్మేశాడు. ఒకే పట్టణంలో నివసించినా ఇద్దరికి ఎప్పుడూ తారసపడలేదు. ఓ రోజు అమీ ఓ టీవీ షో చూస్తుండగా, తన పోలికతో ఓ అమ్మాయి డ్యాన్స్ చేస్తుండటాన్ని చూసింది. ఆమె తన సోదరి అని తెలియదు. మరోవైపు, అనోకు నీలి రంగు జుట్టుతో తనలాగే ఉండే మరో అమ్మాయి టిక్‌టాక్ వీడియో షేర్ అయ్యింది. వీడియోలో ఉన్న యువతి అమీ అని నిర్ధారించుకున్నది. ఒకరినొకరు కలిసి తాము విడిపోవటానికి కారణాలు తెలుసుకొని షాక్ అయ్యారు. 2002లో వీరిద్దరికి జన్మనిచ్చిన వెంటనే తల్లి కోమాలోకి వెళ్లిపోయింది. వాళ్ల తండ్రే వాళ్లిద్దరిని వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు.
ఇద్దరు కవలలను కలిపిన టిక్ టాక్ వీడియో
0
969
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


