ఈడీ దర్యాప్తు వేగవంతం

ఈరోజు చంచల్ గూడ జైలు లో నంద కుమార్ ను విచారించనున్నారు ఈడి అధికారులు.‌
నలుగురు అధికారులు బృందం మరి కొద్ది సేపటి లో చంచల్ గూడ జైలు కి చేరుకోనున్నారు.
ఎమ్మెల్యే లు కొనుగోలు కేసు కి సంబంధించి వంద కోట్ల రూపాయలు ప్రస్తావన రావడం తో విచారణ చేపట్టారు. నందకుమార్‌ను ఒకరోజు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసి ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి, సెవెన్‌హిల్స్‌ మాణిక్‌చంద్‌ ప్రొడక్ట్స్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ ఆవాలాను ఈడీ విచారించింది.

Latest Articles

జూన్‌ 3న డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం

కర్ణాటక నెక్ట్స్‌ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం విధాన సౌధలో జరగనున్న సీఎల్పీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్