సెప్టెంబర్ రెండో వారంలో రాబోతున్న ‘నరకాసుర’

రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంకీర్తన విపిన్‌, శత్రు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్‌ దర్శకత్వంలో సుముఖ క్రియేషన్స్‌, ఐడియల్‌ ఫిల్మ్‌ మేకర్స్‌పై ఆజ్జా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ చూసిన పలువురు సినీ ప్రముఖులు ‘కాంతారా రేంజ్‌లో ఉందని’ ప్రశంసించారు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ రెండో వారంలో    తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘నరకాసుర’ అనే రాక్షసుడి జననం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.’ అని దర్శకుడు అన్నారు.సెప్టెంబర్‌ రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు.

నటీనటులు:
నాజర్‌, చరణ్‌రాజ్‌, శ్రీమాన్‌, ఎస్‌ఎస్‌ కాంచీ, గాయత్రి రవిశంకర్‌, తేజ్‌ చరణ్‌రాజ్‌, కార్తిక్‌ సాహస్‌, రాజారావు, ఫిష్‌ వెంకట్‌, మస్త్‌ అలీ, భానుతేజ, లక్ష్మణ్‌, రాము, దేవంగన, పింటు శర్మ, ప్రమోద్‌, చతుర్వేది తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ – మాటలు– స్ర్కీన్‌ప్లే– దర్వకత్వం: సెబాస్టియన్‌
నిర్మాతలు: డా. అజ్జా శ్రీనివాస్‌, కారుమూరు రఘు
కెమెరా: నాని చామిడిశెట్టి
సంగీతం: ఎఐఎస్‌ నవ్‌ఫాల్‌ రాజా.
ఎడిటర్‌: సి.హెచ్‌ వంశీకృష్ణ,
మేకప్‌– ప్రోస్తటిక్‌: రషీద్‌ అహ్మద్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పూజితా తాడికొండ
ఆర్ట్‌:, సుమిత్‌ పాటిల్‌, కొప్పినీడి నాగవ్‌ తేజ్‌
కొరియోగ్రఫీ: పోలకి విజయ్‌
యాక్షన్‌: రాబిన్‌ సుబ్బు
సౌండ్‌ ఇజైనింగ్‌ కృష్ణసుబ్రమణియన్‌
పీఆర్‌ఓ: మధు విఆర్‌

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్