37.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

Pulimada Teaser: జోజు జార్జితో జతకట్టిన ఐశ్వర్య రాజేష్

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్‌పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది.

ఇటీవల ఇరట్ట సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జి తాజాగా పులిమేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తోంది.

ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జితో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో అంథోని సినిమా చేశారు. పులిమేద వారి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించారు. అలాగే రఫీక్ అహమ్మద్, డాక్టర్ తార, జయశంకర్ ఫాదద్ మైఖేల్ సాహిత్యం అందించారు. బాలచందర్ మీనన్, క్రీమ్బెన్ వినోద్, జానీ అంథోని, జాఫర్ ఇడుక్కి, జియో బేబీ, అబు సలీమ్, సోనా నాయర్, కృష్ణ ప్రభ, పూలే విల్సన్, శిబిల తదితరులు ఈ సినిమాలో నటించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్