`మిస్ట‌ర్ ప్రెగ్నెంట్` నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్స‌. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలల‌కు సోషల్ మీడియాలో సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి `హే చెలి..` అనే ఆహ్లాద‌క‌ర‌మైన మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మ‌న‌సుని తాకే చ‌ల్ల‌టి చిరుగాలిగా పాట అనిపిస్తుంది. విజువ‌ల్స్ ఆ ట్యూన్‌ను అనుగుణంగా అద్భుతంగా ఉన్నాయి. శ్ర‌వ‌ణ్ భ‌రద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలోని పాట‌ను శ్రీమ‌ణి రాశారు. శ్ర‌వ‌ణ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న నిజార్ ష‌ఫి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోన్న ఈ మూవీ ఆగస్ట్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు : సోహెల్, రూపా కొడవాయుర్, సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్ : మైక్ మూవీస్
నిర్మాతలు : అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి
కెమెరామెన్ : నిజార్ షఫి
సంగీతం : శ‌్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
పీఆర్వో : జీఎస్‌కే మీడియా

Latest Articles

బండి సంజయ్‌ను కాదని బీజేపీ ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతోందా?

ఒకప్పుడు సిద్ధాంతాలు, విలువలకే పెద్దపీట వేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు కేవలం అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో కమలం వికసించేందుకు పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహాలను అమలు చేస్తోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్