స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యార్డ్‌లో నిల్వ ఉంచిన పత్తి బస్తాలకు మంటలు అంటుకోవడంతో దాదాపు 1600 పత్తి బస్తాలన్నీఅగ్నికి అహుతీ అయినట్లు తెలుస్తోంది. పక్క షెడ్డులోని బస్తాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఇంతలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన వ్యాపారి ఇక్కడ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యాపారికి సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం
0
282
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


