స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. 1లక్ష రూపాయల ప్రభుత్వ సాయం మొదలయింది. ఈ అప్లికేషన్ వెబ్సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ లాంచ్ చేశారు. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ లో అప్లికేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన అప్లికేషన్ ను రూపొందించారు. ప్రభుత్వ సాయం కోరేవారు తక్షణమే అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కులవృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
వెనుకబడిన కుల, చేతివృత్తులకు రూ. 1లక్ష ప్రభుత్వ సాయం షురూ
0
370
Previous article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


