అన్న దిగుతుండు.. గెట్ రెడీ బాలయ్య ఫ్యాన్స్

స్వతంత్ర, వెబ్ డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ నుంచి తాజా అప్టేడ్ వచ్చింది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘అన్న దిగుతుండు’ అంటూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అంటే ఆ రోజు మూవీ టైటిల్‌తో పాటు బాలయ్య లుక్‌తో కూడిన గ్లింప్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Latest Articles

ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..

బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్