స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. న్యూమెక్సికో సిటీ బైక్ ర్యాలీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.