స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జైలుకెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు.. కానీ కవిత అరెస్టు కాకపోవడంతో బీజేపీ & బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన ఒప్పందం ఉందని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉధృతికి బ్రేకులు పడ్డాయని కొండా అభిప్రాయం వెల్లడించారు.
బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు
0
308
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


