37.5 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

లారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వేగంగా వస్తున్న కారు, లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు హర్షిత, అంకిత, అమృత్‌, నితిన్‌గా గుర్తించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గండిపేట మండలం ఖానాపూర్‌లో జరిగింది. మృతులంతా నిజాంపేట్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా బ్యాచిలర్‌ పార్టీ కోసం ఒకే కారులో 12 మంది వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్