స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతుండగా, ఒక ఒలింపిక్ పతక విజేత, ఇతర రెజ్లర్‌లను ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి వేధించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో తెలిపారు. ప్రభుత్వం నిరసనకారులపై బలవంతంగా ప్రయోగిస్తోంది కానీ… లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోట్లేదని పేర్కొన్నారు. పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు ఇదేనా రివార్డ్…? అంటూ ప్రశ్నించారు.
‘ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్‌లను అర్ధరాత్రి వేధిస్తారా?’
0
298
Previous article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


