27.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

9 లక్షల 9వేల సార్లు మోదీ పేరు రాసిన అభిమాని

       ఉత్తరప్రదేశ్ లోని అమేఠీకి చెందిన వృద్ధుడు శత్రుజ్ఙ బరన్ వాల్ ప్రధాని మోదీ పేరును ఏకంగా 9లక్షల 9వేల సార్లు రాశారు. ఆ విధంగా ప్రధాని మోదీపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఇలా ఆయన మోదీ పేరు రాయడానికి ఒక కారణం ఉందని ఆయన పేర్కొన్నారు.వాస్తవానికి ఆయనకు మోదీ వ్యక్తిత్వం బాగా నచ్చిందని ఈ సందర్భంగా చెప్పారు. తన దృష్టలో దేవుడి తర్వాత మన దేశానికి, సమాజానికి , హైందవ ధర్మానికి ఎంతో సేవ చేశారని ఆయన భావించారు. శతాబ్దాల నుంచి యావన్మంది భారతీయులు ఎదురు చేస్తున్న రామమందిరాన్ని నిర్మించారు. అయోధ్య రాముడి మందిర నిర్మాణానికి విధి ప్రధాని మోదీని ఎంచుకుందని, ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 22 న రామంది రంలో ప్రాణప్రతిష్టలో కూడా పాల్గొంటున్నారు. అందుకే ఆయనను నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నా ను…అన్నారు.

 

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్