Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 67,828 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 28,621 మంది తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.14 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు వెల్లడించారు.
తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం
0
471
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


