ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి… UPSC ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. UPSC తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో TSPSC ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో UPSC అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్‌లు అధికారులు ఉన్నారు.
యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
0
490
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


