గీతం యూనివర్సీటీలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో రేణుశ్రీ అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పిడింది. గీతం యూనివర్సిటీ భవనం ఆరో అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మ హత్య చేసుకుంది. విద్యార్థిని యూనివర్సిటీ భవంతి పై నుంచి దూకుతుండగా కొందరు విద్యార్థులు వీడియో తీయడం గమనార్హం. కాగా… ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
0
571
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


