ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ అంశం, కూటమి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించనున్నారు. ఇవాళ వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో TMC చీఫ్ మమతా బెనర్జీ పాల్గొనడం లేదు. పలు కార్యక్రమాల్లో ఆమె బిజీగా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి కన్వీనర్ బాధ్యతలివ్వాలంటూ జేడీయూ కోరుతుండగా, TMC ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. ఈ అంశంపైనా నేటి సమావేశంలో నేతలు చర్చించనున్నారు.
నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
0
452
Previous article
Next article
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


