తమిళనాడు రాజకీయాల్లో దూకుడు పెంచిన హీరో విజయ్

     ఇటీవలే పొలిటికట్ ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో విజయ్..రాజకీయాల్లో దూకుడు పెంచారు. ఇవాళ విజయ్ రాజకీ య పార్టీ తమిళిగ వెట్రి కళగం తొలి సమావేశం జరగనుంది. చెన్నై శివారు పణయుర్‌లోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో విజయ్ సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్‌ కమిటీల ఏర్పాటుపై నేతలతో చర్చించనున్నారు. అయితే విజయ్ దూకుడు పెంచడంతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైనట్లు టాక్ వినిపిస్తోంది.కొన్ని రోజుల ముందు విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే పార్టీ ప్రకటన చేశారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష‍్యంగా పనిచేయబోతున్నట్లు ప్రకటించారు.

 

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్