పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికా రంలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలి హోదాలో జిల్లాల పర్యటన కార్య క్రమం చేపట్టారు. దీనిలో భాగంగా షర్మిల ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇచ్ఛాపురంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించనున్నారు. అనంతరం పొందూరు ఖాదీ కార్మికులు, ఉద్దానం కిడ్నీ బాధితులతో సమావేశం కానున్నారు.
పీసీసీ పగ్గాలు చేపట్టగానే దూకుడు పెంచిన వైఎస్ షర్మిల
0
315
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


